Wednesday, April 10, 2024

Syllabus – PL-Jr 2023-24


అ - అమ్మ, అరటి, అన్న, అక్క, అత్త

ఆ - ఆకలి, ఆకు, ఆట

ఇ : ఇసుక, ఇక్కడ, ఇనుము

ఈ: ఈత, ఈగ, ఈల, ఈక

ఉ: ఉడుత, ఉంగరము, ఉప్పు

ఊ: ఊయల, ఊరు

ఋ: ఋషి

ఎ: ఎలుక, ఎనిమిది, ఎరుపు

ఏ: ఏడు, ఏనుగు, ఏమిటి, ఏరు, ఏడుపు

ఐ: ఐదు, ఐరావతము

ఒ: ఒకటి, ఒంటె, ఒడి, ఒంటరి,

ఓ: ఓడ, ఓపిక, ఓటమి

ఔ: ఔషధం, ఔను

అం: అందం, అంకెలు


క​:  కాకి, కల​, కథ​, కన్ను

గ​: గాలి , గుడి

ఘ​: మేఘం 

చ​: చలి , చీమ​, చెవి

జ: జనం, జడ


Learned all the below mention topics in Telugu:


Colors: Red, Green, Yellow, Black, White, Pink, Blue, Brown, Orange


Numbers: 1 to 10


Fruits: Banana, Orange, Grapes, Pineapple, Pomegranate and Guava.


Vegetables:

Onion, potato, green chili Ginger, Garlic, Spinach 


Animals: Lion, Tiger, Elephant, Fox, Monkey, Horse, cow, goat, dog, cat, camel, pig, deer, rabbit, Tortoise, Pig, Donkey 

Birds: 

Peacock - నెమలి, 

Crow - కాకి, 

Parrot - చిలుక, 

Swan - హంస,

Pigeon- పావురం

 

Body parts: Eye, Eyes, Nose, Ear, Ears, Head, Mouth, Hand, Hands, Leg, Legs


Relations:

Mother, Father, Elder sister, Younger sister, Elder brother, younger brother, Mother’s mother , Mother’s father, Father’s mother, Father’s Father

అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య


Opposite Words

పైన x క్రింద

అవును x కాదు,

పెద్ద x చిన్న

పొడవు x పొట్టి 

 వేడి x చలి 

 దూరం x దగ్గర 

 లోపల x బయట


Stories: 

ఆవు పులి

కోతులు - టోపీలు


Poems/Songs:

చుక్ చుక్ రైలు

చిట్టి చిలకమ్మ

దానిమ్మ పండు పాట


Prayers

చేత వెన్నముద్ద

గురు బ్రహ్మా



 Syllabus – PL1 (2023-24)



a – araTipanDu,anna,akka,

avasaram,amma,atta

అ -అరటిపండు,అన్న,అక్క,అమ్మ,అత్త

A -  Aku,Akupaccha Ata,Aru,Avu

ఆ -  ఆకు,ఆకుపచ్చ, ఆట, ఆరు,ఆవు

i : isuka, ikkaDa, inumu,illu,iTuka

ఇ : ఇసుక, ఇక్కడ, ఇనుము, ఇల్లు,ఇటుక

I: Ita, Iga, Ila, Ika

ఈ: ఈత, ఈగ, ఈల, ఈక

u:uDuta,ungaramu,uppu

ఉ: ఉడుత, ఉంగరము, ఉప్పు,

U: Uyala, Uru

ఊ: ఊయల, ఊరు

R: Rshi

ఋ: ఋషి

e: eluka, enimidi, erupu,ekkaDa,elaa,evaru

ఎ: ఎలుక, ఎనిమిది, ఎరుపు,ఎక్కడ,ఎలా,ఎవరు

E: EDu, Enugu, EmiTi,  EDupu

ఏ: ఏడు, ఏనుగు, ఏమిటి,ఏడుపు

ei: eidu, eirAvatamu

ఐ: ఐదు, ఐరావతము

o: okaTi, onTe, onTari

ఒ: ఒకటి, ఒంటె, ఒంటరి,

O: ODa, Opika, OTami

ఓ: ఓడ, ఓపిక, ఓటమి

ou: oushadhaM

ఔ: ఔషధం

am: andam, ankelu

అం: అందం, అంకెలు

aha:-

అః:

ka: kaaki, kala, kaTHa, kannu,kumdElu,kOti,kukka

క​:  కాకి, కల​, కథ​, కన్ను,కుందేలు,కోతి,కుక్క

kha:- khaDgamu,kharchu,Kharjooramu,khanDamu

ఖ​: ఖడ్గము,ఖర్చు,ఖర్జూరము,ఖండము

ga:gaali,guruvu,gaDi,gaaDida,gurram,ganTa,gOduma,gorre

గ​: గాలి , గుడి, గురువు,గది,గాడిద,గుర్రం,గంట,గోదుమ,గొర్రె

gha:gHaatu,gHatana,gHatika,megHam

ఘ​: ఘాటు,ఘటన,ఘటిక,మేఘం

gna:-

ఙ​

ca: chali,cheekati,charmam,chaalu,chevi,chEtulu

చ​: చలి,చీకటి,చర్మం,చాలు,చెవి,చేతులు

cha:-cHaaya,cHathram,cHaayaa Chitram

ఛ​​: ఛాయ,ఛత్రం,ఛాయచిత్రం

ja : jada,jaabili,jaama,jaaru,jatha

జ: జడ,జాబిలి,జామ,జారు,జత

jha:-jHaramu

ఝ​: ఝరము

nya:-

Ta: Tapaasulu,Tenkaaya,aTaka,

AaTa,kiTiki,TamaaTa

ట​: టపాసులు,టెంకాయ,అటక,ఆట,కిటికి,టమాట

Tha:maTHamu,kanTHamu,paaTHamu


ఠ: మఠము,కంఠము,పాఠము

Da:Dabbu,kuDi,eDama,paDava,thaaDu,ODa

డ: డబ్బు,కుడి,ఎడమ,పడవ,తాడు,ఓడ

Dha:Dhankaa,Dhaka

ఢ: ఢంకా,ఢాకా

Na:veeNa,gaNapathi,gaNithamu,naaNemu

ణ: వీణ,గణపతి,గణితము,నాణెము

ta: taabelu,toka,taata,

taamarapuvvu,talupu,

tammuDu

త​: తాబేలు,తోక,తాత,తామరపువ్వు,తలుపు,తమ్ముడు

tha:katha,rathamu

థ:కథ​, రథము

da:daari,danimma,dikku,dumdum,drAksha pamDlu

ద​: దారి,దానిమ్మ,దిక్కు,దుమ్ము,ద్రాక్ష పండ్లు

dha:dhanamu,dhara,dhoopamu,dhairyamu,dhanikuDu

ధ​: ధనము,ధర,దూపము,ధైర్యము,ధనికుడు

na:nadi,naga,nuvvu,navvu,

naaluka

న​: నది,నువ్వు,నవ్వు,నాలుక,



Colors: Red, Green, Yellow, Black, White, Pink, Blue, Brown, Orange

Fruits: Banana, Orange, Grapes, Pineapple, Pomegranate, Jackfruit, Guava
           Papaya, Custard Apple and Mango.

Body parts: Eye, Eyes, Nose, Ear, Ears, Head, Mouth, Hand, Hands, Leg, Legs

Numbers: 1 to 20, 30, 40, 50, 60, 70, 80, 90,100


Animals: Lion, Tiger, Elephant, Fox, Monkey, Horse, cow, goat, dog, cat, camel, pig, deer, rabbit, Tortoise, Pig, Donkey. 


Birds: 

Peacock - నెమలి, 

Crow - కాకి, 

Parrot - చిలుక, 

Swan – హంస

Pigeon - పావురము


Relations: 

Mother, Father, Elder Brother, Younger Brother, Elder Sister, Younger Sister, Grand Father (Father’s father), Grand Father (Mother’s father), Grand Mother- Mother’s mother, Grand Mother- Father’s mother
 
Stories: 

ఆవు పులి

కోతులు - టోపీలు

Poems/Songs:
చుక్ చుక్ రైలు
చిట్టి చిలకమ్మ
దానిమ్మ పండు


Prayers
చేత వెన్నముద్ద
గురు బ్రహ్మా


Opposite Words (Edit this) 

పైన x క్రింద

అవును x  కాదు,

చీకటి   x  వెలుగు,

పెద్ద     x  చిన్న

ఉంది   లేదు

వేడి      చలి 

దూరం దగ్గర 

లోపల  బయట


Vegetables:

Onion, Potato, Green chili, Ginger, Garlic, Spinach, Curry Leaves,Okra


Words Reading Practice:

నగ, జత, జడ,  కథ, ఈగ, ఈక, ఈత, ఓడ, ఆట, అటక, 


Writing Practice :

 జత, జడ, కథ, ఈగ, ఈక, ఈత, ఓడ, ఆట 

Syllabus – PL Seniors (2023-24)


a - amma, araTi, anna, akka, atta

- అమ్మ, అరటి, అన్న, అక్క, అత్త

A - Akali, Aku, ATa

- ఆకలి, ఆకు, ఆట, ఆవు, ఆనందం, ఆకాశం

i : isuka, ikkaDa, inumu

: ఇసుక, ఇటుక, ఇల్లు, ఇక్కడ, ఇనుము,

I: Ita, Iga, Ila, Ika

: ఈత, ఈగ, ఈల, ఈక

u: uDuta, ungaramu, uppu

: ఉడుత, ఉంగరము, ఉసిరి, ఉప్పు, ఉట్టి, ఉల్లిపాయ, ఉన్ని, ఉంగరం, ఉత్తరం

U: Uyala, Uru

: ఊయల, ఊరు

R: Rshi

: ఋషి

e: eluka, enimidi, erupu

: ఎలుక, ఎనిమిది, ఎరుపు

E: EDu, Enugu, EmiTi, Eru, EDupu

: ఏడు, ఏనుగు, ఏమిటి, ఏరు, ఏడుపు

ei: eidu, eirAvatamu

: ఐదు, ఐరావతము

o: okaTi, onTe, oDi, onTari

: ఒకటి, ఒంటె, ఒడి, ఒంటరి,

O: ODa, Opika, OTami

: ఓడ, ఓపిక, ఓటమి

Ou: oushadham

: ఔషధము

am:ankelu, ambAri

అం: అంకెలు, అంబారి

Aha:antapuramu

అః : అంతఃపురము



ka:

: కలము, కాకి, కల, కాలు, కాళ్ళుకన్ను, కళ్ళు, కూర, కారం, కాకరకాయ, కరివేపాకు, కమలము

kha:

ఖ: ఖడ్గము, ఖరము

ga:

: గుడి, గంట, గొడుగు, గడియారము,  గురువు, గంగిగోవు, గులాబి, గోధుమ, గుఱ్ఱము, గాడిద, గది, గాలి

ca:

: చక్రం/ చక్రము, చేప, చాప, చాలు, చలిచీకటి, చీమ, చారు, చెవి, చెవులు, చెక్క, చాకు, చెప్పులు, చందమామ

ja

: జడ, జల్లెడ, జండా,  జామకాయ, జ్వరంజలుబు

Ta

: టపాకాయలు, టోపి, టమాట,

Da

: డోలు, డబ్బా, డబ్బులు

Dha

: ఢంకా

ta

తలుపు,   తోక, తాత 

దారి, దానిమ్మ , దుమ్ము

ధనం, ధర, ధైర్యము 

నది, నాలుక , నగలు

పలక , పువ్వు, పాలు, పాట , పరుగు

ఫలం 

బడి, బలం, బంతి,

భయం, భూమి, భక్తి 

మంచు, మంచి, మల్లె,

యాభై, యోగి, యాత్ర,

రాగం, రసం, రంగు, రాయి, రుచి,

లావు, లోతు, లాభం,

వరం, వర్షము, వంతెన

శక్తి, శ్లోకం,

సముద్రం, సంతకం, సమానం,

హా

హారం



అల = Wave
కల = Dream

కళ = Art
తల = Head
ఆశ = Hope  

వల = Net

జడ = Braid, 

వడ = Snack, 

ఈగ = Fly,

ఈక = Feather, 

ఈల = Whistle ,

ఈత = Swim,

ఆట = Play,

కథ = Story

ధర = Price,

ఊయల = Swing, 

ఆశ = Hope, 

పడవ = Boat, 

ఓడ = Ship,

ఊహ =Imagine ,

బయట = Outside,

ఒక = One,

గద = Mace,

పలక = Slate,

తబల = Table, 

జయం = Victory,

అపజయం = Loosing

పదం = Word, 

గంగ = River, 

వరం = Boon

ధనం = Money, 

ఋణం  = Loan

చదరంగం = Chess,

కనకం = Gold,

కలవరం = Tension,

గబగబ = Fast, 

అవతల = Other side,

అలసట = Tired

అవసరం = Need,

ఆనందం = Happy


ఆట, ఆశ, అవసరం, ఇసక, ఈల, ఈక, ఈత, ఈగ, ఉడత, ఊయల, ఎడమ, ఓడ, అందం, పడవ, అల, కల, అలసట, ఆయన, ఉదయం, ఉంగరం, ఔషధం, ఒక, వంద, కథ, జడ, జత, అటక, తల, పలక, బలం, వరం, విషం, సహజం, కళ, క్షణం, కమలం, తలగడ, గద, నగ, వడ, వల, పగ, లత, నడక, పద, గద, మరక, పనస, దయ, బయట, లక్ష, సభ


Colors: Red, Green, Yellow, Black, White, Pink, Blue, Brown, Orange


Fruits: Banana, Orange, Grapes, Pineapple, Pomegranate and Guava


Vegetables: 

Brinjal, onion, Potato, Cucumber, Ginger, Garlic, Okra, Bitter Gourd, Bottle Gourd, Cilantro, Curry Leaves, Spinach, Green Chillies


Opposite Words

అవును x కాదు 

ఉంది x లేదు 

పైన x కింద 

చిన్న x పెద్ద

వేడి x చలి 

బయట x లోపల

పొట్టి x పొడుగు 

దగ్గర x దూరం

కష్టంసులువు

పొడవు-పొట్టి

అబద్ధము -నిజము,

చిన్నపెద్ద


Body parts: Eye, Eyes, Nose, Ear, Ears, Head, Mouth, Hand, Hands, Leg, Legs


Numbers: 1 to 20, 30, 40, 50, 60,70,80,90, 100


Animals: Lion, Tiger, Elephant, Fox, Monkey, Horse


Birds: Peacock, Crow, Sparrow, Parrot, Pigeon, Swan,  


Relations


Mother = అమ్మ,

Father = నాన్న

Elder Brother = అన్న

Younger Brother = తమ్ముడు,

 Elder Sister= అక్క

Younger Sister = చెల్లి

Grand Father Paternal(Father’s Father)= తాతయ్య

Grand Father Maternal(Mother’s Father) = తాతయ్య

Grand Mother  Paternal (Father’s mother)= నానమ్మ

Grand Mother  Maternal(Mother’s Mother) = అమ్మమ్మ,

Weekday:

సోమవారం 

మంగళవారం 

బుధవారం 

గురువారం 

శుక్రవారం 

శనివారం 

ఆదివారం 


Stories: 

ఆవుపులి

కోతులు – టోపీలు
తాబేలు - కుందేలు

Poems/Songs:
బలవంతుడ నాకేమని
ఉప్పు కప్పురంబు
గంగిగోవు పాలు

తన కోపమే తన శత్రువు


Prayers
చేత వెన్నముద్ద
గురు బ్రహ్మా

తొండమునేక దంతము 

తల్లీ నిన్ను తలంచి

Syllabus – PL2 (2023-24)


a - amma, araTi, anna, akka, atta

- అమ్మ, అరటి, అన్న, అక్క, అత్త

A - Akali, Aku, ATa

- ఆకలి, ఆకు, ఆట, ఆవు, ఆనందం, ఆకాశం

i : isuka, ikkaDa, inumu

: ఇసుక, ఇటుక, ఇల్లు, ఇక్కడ, ఇనుము,

I: Ita, Iga, Ila, Ika

: ఈత, ఈగ, ఈల, ఈక

u: uDuta, ungaramu, uppu

: ఉడుత, ఉంగరము, ఉసిరి, ఉప్పు, ఉట్టి, ఉల్లిపాయ, ఉన్ని, ఉంగరం, ఉత్తరం

U: Uyala, Uru

: ఊయల, ఊరు

R: Rshi

: ఋషి

e: eluka, enimidi, erupu

: ఎలుక, ఎనిమిది, ఎరుపు

E: EDu, Enugu, EmiTi, Eru, EDupu

: ఏడు, ఏనుగు, ఏమిటి, ఏరు, ఏడుపు

ei: eidu, eirAvatamu

: ఐదు, ఐరావతము

o: okaTi, onTe, oDi, onTari

: ఒకటి, ఒంటె, ఒడి, ఒంటరి,

O: ODa, Opika, OTami

: ఓడ, ఓపిక, ఓటమి

Ou: oushadham

: ఔషధము

am:ankelu, ambAri

అం: అంకెలు, అంబారి

Aha:antapuramu

అః : అంతఃపురము



ka:

: కలము, కాకి, కల, కాలు, కాళ్ళుకన్ను, కళ్ళు, కూర, కారం, కాకరకాయ, కరివేపాకు, కొత్తిమీర, కమలము

kha:

ఖ: ఖడ్గము, ఖరము

ga:

: గుడి, గంట, గొడుగు, గడియారము,  గురువు, గంగిగోవు, గులాబి, గోధుమ, గుఱ్ఱము, గాడిద, గుడ్లగూబ, గొడవ, గది, గాలి

ca:

: చక్రం/ చక్రము, చేప, చాప, చాలు, చలిచీకటి, చీమ, చారు, చేయి, చేతులు, చెవి, చెవులు, చెక్క, చాకు, చెప్పులు, చందమామచర్మము, చెప్పడం,

ja

: జడ, జల్లెడ, జండా,  జామకాయ, జ్వరంజలుబు, జాబిల్లి, జారడం

Ta

: టపాకాయలు, టోపి, టమాట,

Da

: డోలు, డబ్బా, డబ్బులు

Dha

: ఢంకా

ta

తలుపు,   తోక, తాత 

దారి, దానిమ్మ , దుమ్ము

ధనం, ధర, ధైర్యము 

నది, నాలుక , నగలు

పలక , పువ్వు, పాలు, పాట , పరుగు

ఫలం 

బడి, బలం, బంతి,

భయం, భూమి, భక్తి 

మంచు, మంచి, మల్లె,

యాభై, యోగి, యాత్ర,

రాగం, రసం, రంగు, రాయి, రుచి,

లావు, లోతు, లాభం,

వరం, వర్షము, వంతెన

శక్తి, శ్లోకం,

సముద్రం, సంతకం, సమానం,

హా

హారం



అల = Wave
కల = Dream

కళ = Art
తల = Head
ఆశ = Hope  

వల = Net

జడ = Braid, 

వడ = Snack, 

ఈగ = Fly,

ఈక = Feather, 

ఈల = Whistle ,

ఈత = Swim,

ఆట = Play,

కథ = Story

ధర = Price,

ఊయల = Swing, 

ఆశ = Hope, 

పడవ = Boat, 

ఓడ = Ship,

ఊహ =Imagine ,

బయట = Outside,

ఒక = One,

గద = Mace,

పలక = Slate,

తబల = Table, 

జయం = Victory,

అపజయం = Loosing

పదం = Word, 

గంగ = River, 

వరం = Boon

ధనం = Money, 

ఋణం  = Loan

చదరంగం = Chess,

కనకం = Gold,

కలవరం = Tension,

గబగబ = Fast, 

అవతల = Other side,

అలసట = Tired

అవసరం = Need,

ఆనందం = Happy



ఆట, ఆశ, అవసరం, ఇసక, ఈల, ఈక, ఈత, ఈగ, ఉడత, ఊయల, ఎడమ, ఓడ, అందం, పడవ, అల, కల, అలసట, ఆయన, ఉదయం, ఉంగరం, ఔషధం, ఒక, వంద, కథ, జడ, జత, అటక, తల, పలక, బలం, వరం, విషం, సహజం, కళ, క్షణం, కమలం, తలగడ, గద, నగ, వడ, వల, పగ, లత, నడక, పద, గద, మరక, పనస, దయ, బయట, లక్ష, సభ


Colors: Red, Green, Yellow, Black, White, Pink, Blue, Brown, Orange


Fruits: Banana, Orange, Grapes, Pineapple, Pomegranate and Guava


Vegetables: 

Brinjal, onion, Potato, Cucumber, Ginger, Garlic, Okra, Bitter Gourd, Bottle Gourd, Cilantro, Curry Leaves, Spinach, Green Chillies


Opposite Words

అవును x కాదు 

ఉంది x లేదు 

పైన x కింద 

చిన్న x పెద్ద

వేడి x చలి 

బయట x లోపల

పొట్టి x పొడుగు 

దగ్గర x దూరం

కష్టంసులువు

పొడవు-పొట్టి

అబద్ధము -నిజము,

చిన్నపెద్ద


Body parts: Eye, Eyes, Nose, Ear, Ears, Head, Mouth, Hand, Hands, Leg, Legs


Numbers: 1 to 20, 30, 40, 50, 60,70,80,90, 100


Animals: Lion, Tiger, Elephant, Fox, Monkey, Horse


Birds: Peacock, Crow, Sparrow, Parrot, Pigeon, Swan,  


Relations


Mother = అమ్మ,

Father = నాన్న

Elder Brother = అన్న

Younger Brother = తమ్ముడు,

 Elder Sister= అక్క

Younger Sister = చెల్లి

Grand Father Paternal(Father’s Father)= తాతయ్య

Grand Father Maternal(Mother’s Father) = తాతయ్య

Grand Mother  Paternal (Father’s mother)= నానమ్మ

Grand Mother  Maternal(Mother’s Mother) = అమ్మమ్మ,

Weekday:

సోమవారం 

మంగళవారం 

బుధవారం 

గురువారం 

శుక్రవారం 

శనివారం 

ఆదివారం 


Stories: 

ఆవుపులి

కోతులు – టోపీలు
తాబేలు - కుందేలు

Poems/Songs:
ఉప్పు కప్పురంబు
గంగిగోవు పాలు


Prayers
చేత వెన్నముద్ద
గురు బ్రహ్మా

తొండమునేక దంతము 

తల్లీ నిన్ను తలంచి


Syllabus – M1 (2023-24)


Topics from Textbook:  గుణింతాలు, Colors, Numbers(1-100), Fruits, Vegetables, Animals, Birds, Extended Family, Opposite words, Body Parts, Feelings, వారాలు


Vocabulary words with గుణింతాలు

తలకట్టు : తల , వల , కల , ఆట, ఆశ, అవసరం, ఇసక, ఈల, ఈక, ఈత, ఈగ, ఉడత, ఊయల, ఎడమ, ఓడ, అందం, పడవ, అల, , అలసట, ఉంగరం, ఔషధం, ఒక, వంద, కథ, జడ, జత, అటక, , పలక, బలం, వరంగద, నగ, వడ, పగ, లత, నడక, పద, గద, మరక, పనస, దయ, బయట, లక్ష, సభ


దీర్ఘం : రాజు, జామకాయ, మామ, మాయ, పాత, పాట, తాత, వాన, దారి/బాట, బాధ


గుడి: కాకి, చిలక, కిటికి, దారి, బడి, కవి

గుడి దీర్ఘం: చీమ, చీకటి, చీర, గీత, మీగడ, వీణ, బీరకాయ

కొమ్ము: కుడి, గుడి, ముడి, బురద, గులాబి, పులి

కొమ్ము దీర్ఘం: కూర, మూడు, మూత, చూడు, దూడ, దూది

సుడి: హృదయము, కృప, గృహము, గృహిణి, వృక్షము 

ఎత్వం : తెలుపు, తెలుగు, తెలివి, గెలుపు, నెమలి, పెరుగు, గేదె, టెంకాయ, నెల, వెలుతురు

ఏత్వం : గేదె, పేరు, నేను, నేల, లేఖ, వేడి, రేపు, చేదు, మేఘము, వేలు, తేలు, దేశము

ఐత్వం : రైతు, రైలు, దైవము, మైదా, మైదానము

ఒత్వం : పొడి, పొగ, కొను, గొలుసు, సొరకాయ, మొసలి

ఓత్వం : కోట, కోడి, కోతి, గోడ, గోల, గోరు, గోవు,జోలపాట, టోపి, డోలు, తోట, దోమ,దోసకాయ, నోరు

ఔత్వం : కౌరవులు, చౌకగా, గౌరవం, నౌక, పౌరుడు, మౌనము

సున్న: సింహం, కుందేలు, పండు, ఐరావతం, అంకెలు, అందం, పాండవులు, గొంతు, గంట, బండి, మంట, బెండకాయ, హంస

విసర్గః: అంతఃపురము, దుఃఖము, నమః



Stories: 

ఆవుపులి

కోతులు – టోపీలు
తాబేలు - కుందేలు

Poems/Songs:


1) నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు

తళుకుబెళుకు రాళ్ళు తట్టెడేల?

చాటు పద్యములను చాలదా ఒక్కటి

విశ్వదాభిరామ వినుర వేమ...!


2) అనువుగాని చోట నధికుల మనరాదు

కొంచెమైన నదియు గొదువగాదు

కొండ యద్దమందుఁ గొంచెమైయుండదా!

విశ్వదాభిరామ వినురవేమ.


3) పట్టు పట్టరాదు పట్టి విడవరాదు 

పట్టెనేని బిగియ పట్టవలయు 

పట్టు విడుచుట కన్నా పడి చచ్చుటె మేలు 

విశ్వదాభిరామ వినురవేమ !


ఏతీరుగ: Song


ఏతీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా

నాతరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా ||


శ్రీ రఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా

కారుణ్యాలయ భక్తవరద నిను - కన్నది కానుపు రామా ||


క్రూరకర్మములు నేరక జేసితి నేరము లెంచకు రామా

దారిద్ర్యము పరిహారము చేయవె దైవశిఖామణి రామా ||


వాసవనుత రామదాసపోషక వందన మయోధ్య రామా

దాసార్చిత మాకభయ మొసంగవె దాశరధీ రఘురామా



Prayers
చేత వెన్నముద్ద
గురు బ్రహ్మా

తల్లీ నిన్ను తలంచి 


Syllabus – M2 (2023-24)


Vocabulary with ఒత్తులు: (Writing and Reading)

Refer this link

https://drive.google.com/file/d/1D_bq50PkYsliWK4GexRckAheGFJ6jhw6/view


Other Topics: Refer Text Book

Colors, Numbers(1-1000), Fruits, Vegetables, Animals, Birds, Ralations, Opposite words, Body Parts, Feelings, మాసాలు, ఋతువులు, వారాలు, కాలాలు, Stories – Vocabulary and Q&A’s, Poems, Prayers


Reading words/Sentences

Sentence formation with given words 

Stories and Vocabulary, Exercises from Stories

చీమ - పక్షి

పావురాలు

సింహము - ఎలుక

ఐకమత్యము

ఏడు చేపలు


Poems:

1)శ్రీరాముని దయచేతను

2) బలవంతుడ నాకేమని

3)అప్పిచ్చువాడు వైద్యుడు


4) ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై
యెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం
బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము దాన యైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్‌

5)

నీ పాద కమల సేవయు , 

నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం

తాపార భూత దయయను ,

తాపస మందార నాకు దయసేయగదే


Prayer songs

తొండమునేక, తల్లీనిన్ను తలంచి, చేతవెన్నముద్ద, గురుబ్రహ్మ


తొండమునేక దంతము

syllabus: U1 (2023- 24)

Stories:

1 1. విష్ణు మహిమ

2.    2.శ్రీకృష్ణ దేవరాయల కల

  3.నిజాయితీ -బహుమతి

 4. దుష్ట మైత్రి

5. దురాశ

6.  దిక్కులు

7. అందరినీ అలరించే మంత్రం

8. ప్రాణ స్నేహితులు

9. సూర్యుడు

10. చంద్రుడు

Prayers:

Prayers:

a.   అమ్మలగన్నయమ్మ  

b.    శ్రీకృష్ణాయదుభూషణా

c. శ్రీగణేశ పంచరత్న 1-5

d. తల్లీ నిన్ను తలంచి

 

Poems:

a.     అల్పుడెపుడు పలుకు (వేమన శతకం)

b.    మేడిపండు చూడ (వేమన శతకం)

c.  పలికెడిది భాగవతమట       

d.    తనకోపమె తన(సుమతి శతకం)


e. వినదగు నెవ్వరు చెప్పిన


Vocabulary:

Bank: Page 20

Extended Family: Page 21

Health/Medical: Page 31

Postal: Page 40

School/Education: Page 45

Worship/God: Page 49

Households: Page 56

Feelings: Page 62

Work/Industry: Page 70.

 Syllabus – U2 (2023-24)

All prayers/Vande Mataram/Jana Gana mana

All grammar areas discussed:

Bhasha bhaghalu

Kalalu,

Karta/karma/kriya

Sandhulu

Samasalu

All Stories from U2 textbook

Festivals/famous personalities:

Sankranti, Ugadi, Sivaratri, Sriramanavami

Ganesha Chaturthi, Sri Krishna Janmashtami

Deepawali.

Mahatma Gandhi, Bammera Pothana, Annamayya, Ramadasu