Wednesday, October 7, 2026

CW 10/04/2026 and HW 10/10/2026

 

Note for All Classes: 

1. Homework is mandatory, and it will be graded and credit will be included in the end of the year exam score.

2. Students who are absent for the Class are also expected to review the classwork and finish the Homework in a timely manner.

3. Parents of Prathamika MUST help their children in completing the Homework as it will be difficult for them to access the blog and understand what needs to be done.

4. Parents should check kid’s weekly Homework and Test Results in Composition Books and Sign it with Remarks (if any)

5. For any questions or clarifications about the classwork/homework, please contact Admin through WhatsApp or Email.

Level: Prathmika Jr

Class work:

Date: 10/04/2026

Topic (విషయము )

Description (వివరణ)

Letters (అక్షరములు)

Writing/Practice – Students traced అ, ఆ ఇ ఈ, ఉ, ఊ in the textbook

Vocabulary Words (పదములు)

Learnt vocabulary words with అ, ఆ, ఇ, ఈ ఉ, ఊ

Spoken Telugu (వాక్యములు)

 Students tried to frame sentences using the vocabulary words learnt in the class.

Misc

coloring

 Homework for 10/10/2026

Topic (విషయము )

Description (వివరణ)

Letters (అక్షరములు)

Review/Practice – అ, ఆ ఇ ఈ, ఉ, ఊ

 Write in the notebook until they are comfortable writing on their own without seeing in the book

You can use work sheets    for more   practice

Vocabulary Words (పదములు)

Learn Vocabulary with అ, ఆ, ఇ, ఈ , ఉ, ఊ along with meaning of the word from the Textbook.

Refer to word bank for more words

Level: Prathmika Sr/Madhyama Seniors

Class work:

Date: 10/04/2026

Topic (విషయము )

Description (వివరణ)

Letters (అక్షరములు)

Writing/Practice – Students Worked on writing on simple words with vattulu and how to write them precisely.

Vocabulary Words (పదములు)

Reviewed opposite words and synonyms in Telugu and worked on knowing their meaning in telugu. Also worked on writing three and two letter words with correct vattlu and guninthalu.

Spoken Telugu (వాక్యములు)/Poems)

 

Students learned about Telugu tithulu and how to identify them and remember them correctly.

1 పాడ్యమి , 2 విదియ, 3 తదియ, 4 చవితి,

 5 పంచమి 6 షష్ఠి , 7 సప్తమి, 8అష్టమి, 9నవమి

10 దశమి, 11 ఏకాదశి, 12 ద్వాదశి , 13 త్రయోదశి , 14 చతుర్దశి

15 పూర్ణిమ/పౌర్ణమి , 16 అమావాస్య

 Homework: 10/10/2026

Topic (విషయము )

Description (వివరణ)

Letters (అక్షరములు)

Please practice, as many Vattulu as you know.

Vocabulary Words (పదములు)

Write Telugu tithulu in your notebook.

1 పాడ్యమి , 2 విదియ, 3 తదియ, 4 చవితి,

 5 పంచమి 6 షష్ఠి , 7 సప్తమి, 8అష్టమి, 9నవమి

10 దశమి, 11 ఏకాదశి, 12 ద్వాదశి , 13 త్రయోదశి , 14 చతుర్దశి

15 పూర్ణిమ/పౌర్ణమి , 16 అమావాస్య

Prayer

Please practice the prayer below and students will be asked to sing it in the next class.

తల్లి నెరుగువాడు దైవంబు నెరుగును

మన్ను నెరుగువాడు మిన్ను నెరుగు

మిన్ను మన్నెరిగిన తన్ను తానెరుగురా

విశ్వదాభిరామ వినురవేమ.

Meaning: One who knows his mother, knows God. One who knows earth, knows sky. The one who knows both earth and sky, knows himself.

Significance: The one who understands his/her mother, understands God as well. The one who has his/her feet on ground, will know the height of sky as well. The one who knows and understands both highs and lows really know himself/herself and behave all the times as equipoised.

Level: Prathamika Level 1

Class work:

Date: 10/04/2026

Topic (విషయము )

Description (వివరణ)

Letters (అక్షరములు)

Reviewed the achhulu అ, ఆ ఇ, ఈ, ఉ, ఊ , ఋ Writing/Practiced –అ, ఆ ఇ, ఈ ఉ ఊ ,ఋ in note book

Vocabulary Words (పదములు)

Learnt/reviewed vocabulary words with అ, ఆ ఇ, ఈ ఉ ఊ ,ఋ

Review – 1 to 15, Colors – All 9 colors from Textbook and Reviewed vocabulary words from Text book

Prayers/Poems/Stories

ప్రార్థనలు,పద్యాలు,కథలు

Recited prayer songs

 Homework for 10/10/2026

Topic  (విషయము )

Description (వివరణ)

Letters (అక్షరములు)

Practice – అ, ఆ, ఇ, ఈ, ఉ ఊ, ఋ in the text book and write in the notebook until the students master the alphabet and it is legible.  Use  work sheets    for more practice.  Practice Random recognition of the letters.

Vocabulary Words (పదములు)

Learn Vocabulary with అ - ఋ along with meaning of the word from the Text Book.

Refer to word bank for more words

Learn numbers 20, Fruits, colors in telugu

Prayers/Poems/Stories

ప్రార్థనలు,పద్యాలు,కథలు

Students should listen చేత వెన్న ముద్ద poem.

http://cypress.tcatelugubadi.org/p/poems-and-prayers.html 

Level: Prathamika Level 2

Class work:

Date: 10/04/2026

Topic (విషయము )

Description (వివరణ)

Letters (అక్షరములు)

Students were asked to write all అచ్చులు. Students worked on identifying the letters given randomly to them and traced them in the textbook.

Vocabulary Words (పదములు)

Reviewed vocabulary words with అ – ఔ. Reviwed numbers 1-20, Colors, Animals in telugu and practissed how to identify them randomly

Prayers/poems/stories

ప్రార్థనలు,పద్యాలు,కథలు

Recited Prayer songs

 Home Work for 10/10/2026

Topic  (విషయము )

Description (వివరణ)

Letters (అక్షరములు)

Write all అచ్చులు in the notebook without looking at the text book.

Parents: Please dictate 10 random alphabets.  For extra practice students can use - work sheets   

 

Vocabulary Words (పదములు)

Review Vocabulary words with అ – ఔ.   along with meaning of the words.

Refer to Text book and word bank

Spoken Telugu(వాక్యములు)

Frame as many sentences as you can using one or multiple vocabulary words u learnt. We can discuss in class.

Example: నాకు తమ్ముడు/ చెల్లి /అక్క/ ఉన్నది.

 నేను సైప్రస్ లో ఉంటాను.

నాకు తెలుగు మాట్లాడటం ఇష్టం

 

Session 1 తెలుగు బడి - సైప్రస్ శాఖ – Classwork and Homework –MADHYAMA -1

Class work: 10/04/2026

Topic (విషయము)

Description (వివరణ)

Letters (అక్షరములు)

Reviewed గుణింతాలు.

Vocabulary Words (పదములు)

Learned simple words with గుణింతాలు

Prayers/poems/stories

ప్రార్థనలు,పద్యాలు,కథలు

Learned the Vemana satakam poem and explained the word to word meaning and significance of it.

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు

తళుకు బెళుకు రాళ్లు తట్టెడేల

చదవ పద్యమరయ చాలదా యొక్కటి

విశ్వదాభిరామ వినురవేమ

nikkamaina maMchi neelamokkaTi chaalu

taluku beluku raalu taTTeDEla

chaduva padyamaraya jaaladaa yokkaTi

vishvadaabhiraama vinura vEma!

Meaning: It is worth to have a single diamond instead of having large quantities of shining stones. Similarly, it is good to study a good poem.

 Homework for 10/10/2026

Topic (విషయము )

Description (వివరణ)

Writing

Write all అచ్చులు, గుణింతాలు in the notebook without looking at the textbook.

Reading

Please read the simple words in page 12.

Poems 

Practise the poem learned in the class. Students should be able to sing it in

The next class.

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు

తళుకు బెళుకు రాళ్లు తట్టెడేల

చదవ పద్యమరయ చాలదా యొక్కటి

విశ్వదాభిరామ వినురవేమ

nikkamaina maMchi neelamokkaTi chaalu

taluku beluku raalu taTTeDEla

chaduva padyamaraya jaaladaa yokkaTi

vishvadaabhiraama vinura vEma!

Meaning: It is worth to have a single diamond instead of having large quantities of shining stones. Similarly, it is good to study a good poem.

Oral

Tell 4-5 sentences about hobbies in Telugu (I am good at art work, singing, dancing , acting etc)

తెలుగు బడి - సైప్రస్ శాఖ – Classwork and Homework – Madhyama II

 Class work (10/04/2026):

Topic (విషయము)

            Description (వివరణ)

Introduction

Prayers – Class Introduction

Vocabulary Words (పదములు)

Conducted a 10-word dictation and started learning గుణింతాలు ట – ణ.

Learned వత్తులు ట – ణ

Animals, Colors, Fruits

Reviewed animals, colors, fruits in Telugu.

Homework (10/10/2026):

Topic (విషయము)

Description (వివరణ)

Writing

Please complete page 15 in textbook. Read page 14 in the textbook.

Writing

Write guninthalu - క - ణ  one time in the notebook.

Learn

Practice below prayers from the telugubadi blog Audio links:

  1. తొండము నేకదంతమును

 https://drive.google.com/file/d/0B-u4WY5SukqfUW5tRFg1U3BYeHc/view 

తెలుగు బడి - సైప్రస్ శాఖ – Classwork and Homework – U1

Class work: 10/04/2026

Topic (విషయము)

Description (వివరణ)

Writing

Students were given random words in english and practiced how to identify them in telugu and write them with correct ఒత్తులు మరియ గుణింతాలు.

Speaking

Students were explained the పర్యాయ పదాలు మరియు వ్యతిరేక పాదాలు and how to identify them precisely

Poems/Moral teachings

Students learned about Telugu tithulu and how to identify them and remember them correctly

1 పాడ్యమి , 2 విదియ, 3 తదియ, 4 చవితి,

 5 పంచమి 6 షష్ఠి , 7 సప్తమి, 8అష్టమి, 9నవమి

10 దశమి, 11 ఏకాదశి, 12 ద్వాదశి , 13 త్రయోదశి , 14 చతుర్దశి, 15 పూర్ణిమ/పౌర్ణమి , 16 అమావాస్య

 

Prayers/Stories/Others

ప్రార్థనలు,పద్యాలు,కథలు

Students were explained about the poem “  శారదనీరదేందు” poem from potana bhaghavatam.

శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా

హార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మందార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభాకారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు, భారతీ!

SArada neeradEndu ghana sAra paTeera marALa mallikAhAra tushAra phEna rajatAcala kASa phaNeeSa kunda man-dAra sudhA payOdhi sita tAmara sAmara vAhinee SubhA-kArata noppu ninnu madi gAnaga nennaDu galgu bhAratee!

టీకా:

శారద = శరదృతు; నీరద = మేఘము; ఇందు = చంద్రుడు; ఘనసార = కర్పూరం; పటీర = మంచిగంధం; మరాళ = హంస; మల్లికా = మల్లిపువ్వుల; హార = దండ; తుషార = మంచు; ఫేన = నురుగు; రజత = వెండి; అచల = కొండ; కాశ = రెల్లుపువ్వులు; ఫణీశ = ఆదిశేషుడు; కుంద = అడవిమల్లె; మందార = కల్పవృక్షము; సుధా = పాల; పయోనిధి = సముద్రము; సిత = తెల్లని; తామరస = తామరపువ్వు; అమర వాహినీ = ఆకాశ గంగ {అమరవాహిని - అమర (దేవతల) వాహినీ (నది) - ఆకాశగంగ}; శుభ = శుభకర మైన; ఆకారతన్ = ఆకారముతో; ఒప్పు = అమరు; నిన్ను = నిన్ను; మదిన్ = మదిలో; కానగ = చూచుట; ఎన్నడు = ఎప్పుడు; కల్గు = కలుగుతుంది; భారతీ = సరస్వతీదేవీ.

 భావము:

భారతీదేవి! తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా నీ ఉజ్జ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనం కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ!

Homework: 10/10/2026

Topic (విషయము)

Description (వివరణ)

Writing

Write few lines about what you know about Mahatma Gandhi and why he is called “Mahatma” in your notebook in telugu.

Prayers/

ప్రార్థనలు,పద్యాలు,కథలు

 

Practice శారదనీరదేందు poem so that you can sing it at your next class.

శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా

హార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం

దార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా

కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు, భారతీ!

 

SArada neeradEndu ghana sAra paTeera marALa mallikA hAra tushAra phEna rajatAcala kASa phaNeeSa kunda man-dAra sudhA payOdhi sita tAmara sAmara vAhinee SubhA-kArata noppu ninnu madi gAnaga nennaDu galgu bhAratee!

టీకా: శారద = శరదృతు; నీరద = మేఘము; ఇందు = చంద్రుడు; ఘనసార = కర్పూరం; పటీర = మంచిగంధం; మరాళ = హంస; మల్లికా = మల్లిపువ్వుల; హార = దండ; తుషార = మంచు; ఫేన = నురుగు; రజత = వెండి; అచల = కొండ; కాశ = రెల్లుపువ్వులు; ఫణీశ = ఆదిశేషుడు; కుంద = అడవిమల్లె; మందార = కల్పవృక్షము; సుధా = పాల; పయోనిధి = సముద్రము; సిత = తెల్లని; తామరస = తామరపువ్వు; అమర వాహినీ = ఆకాశ గంగ {అమరవాహిని - అమర (దేవతల) వాహినీ (నది) - ఆకాశగంగ}; శుభ = శుభకర మైన; ఆకారతన్ = ఆకారముతో; ఒప్పు = అమరు; నిన్ను = నిన్ను; మదిన్ = మదిలో; కానగ = చూచుట; ఎన్నడు = ఎప్పుడు; కల్గు = కలుగుతుంది; భారతీ = సరస్వతీదేవీ.

భావము: భారతీదేవి! తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా నీ ఉజ్జ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనం కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ!

 

తెలుగు బడి - సైప్రస్ శాఖ – Classwork and Homework – U2

Classwork: 10/04/2026

Topic (విషయము )

Description (వివరణ)

అంశము - 1

ప్రార్థన

అంశము - 2

భాషా భాగాలు, విభక్తులు

అంశము - 3

దైవం - నైవేద్యం పాఠం వివరణ, writing practice

Homework: 10/10/2026

Topic (విషయము )

Description (వివరణ)

వ్రాత పని -1

దైవం - నైవేద్యం పాఠం మూడవ పేరా లోని భాషా భాగాలను, విభక్తులను వ్రాయండి

వ్రాత పని -2

Practice third stanza of Vande mataram

https://vignanam.org/telugu/vande-mataram.html

రికార్డింగ్

దైవం - నైవేద్యం పాఠం లోని మూడవ పేరాను రికార్ద్ చేసి Whatsapp లొ పంపండి